WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » CRPF Constable Recruitment 2026 Notification

CRPF Constable Recruitment 2026 Notification

CRPF Constable Recruitment 2026 Notification Apply Online for 9212 Posts Recruitment for the post of Constable (Technical & Tradesmen and Pioneer)

CRPF Constable Recruitment 2026 Notification Apply Online for 9212 Posts Recruitment for the post of Constable (Technical & Tradesmen and Pioneer) (Male/Female) 2026 in CRPF. What is the last date to apply for CRPF 2026? What is the upcoming CRPF vacancy 2026? Who is eligible for CRPF 2026 eligibility? What is the height for CRPF 2026 for male?

CRPF Constable Recruitment 2026 for 9212 Post Technical and Tradesman Notification Released, Apply Online The CRPF will conduct an open competitive examination for recruitment of Indian  citizens  against  vacancies  prescribed  for  Male  and Female candidates who are ordinarily residents of their respective States/UTs to fill up the vacancies  of  Constable  (Technical  &  Tradesmen)  in  Central Reserve Police Force as per the Recruitment Scheme/Rules formulated by the Ministry of Home Affairs.

CRPF Constable Recruitment 2026 Important Dates:

 

Date of Submission of online applications

220/04/2026

Last date for receipt of online applications & Online Fee Payment

19/05/2026

 

CRPF Constable Recruitment 2026 Application Fee:

Category Fees
Gen/ OBC/ EWS Rs. 100/-
SC/ ST/ ESM/ Female Rs. 0/-
Mode of Payment Online

 

CRPF Constable Recruitment 2026Age Limit: 

 

The age limit for this recruitment is 18-23 Years for all the posts except Driver (21-27 Years). The crucial date for the calculation of the age is 1.1.2026. The age Relaxation will be given as per the Rules of the Government.

 

13 ప్రాంతీయ భాషలోనూ సీఏపీఎఫ్ పరీక్ష - కేంద్ర హోం శాఖ వెల్లడి

సాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే ఉద్యోగార్ధులకు శుభవార్త. ప్రస్తుతం ఉన్న హిందీ, ఇంగ్లిష్ తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష నిర్వహణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సీఏపీఎఫ్ స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకుగానూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చొరవతో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటనలో వెల్లడించింది. హోంశాఖ తాజా నిర్ణయంతో అభ్యర్థులు.. ఇప్పటికే ఉన్న హిందీ, ఇంగ్లిష్ తోపాటు తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష, ప్రాంతీయ భాషలో పరీక్ష రాసేందుకు వీలుంటుందని, తద్వారా వారి ఎంపిక అవకాశాలూ మెరుగుపడతాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

సీఆర్పీఎఫ్ 9212 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 9212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్) ఖాళీల నియామకాలు చేపడుతోంది. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 20న ప్రారంభమై మే 19న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్మ్యన్): 9212 (పురుషులకు 9096; మహిళలకు 79 ఖాళీలు ఉన్నాయి)

పురుషుల పోస్టులు: డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్మన్, బార్బర్, సఫాయి కర్మచారి.

మహిళా పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయి కర్మచారి, బ్రాడ్ బ్యాండ్.

అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2026 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.21700- రూ.69100.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది). 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సీబీటీ 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. హిందీ/ ఇంగ్లిష్ భాష(25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ (25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథ్స్ (25 మార్కులు) అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్షకు రెండు గంటల వ్యవధి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో సీబీటీ పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, మదనపల్లి, మార్కాపురం,  నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి తిరుపతి, తిరువూరు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్. 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20/04/2026

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.05.2026


CRPF Constable Recruitment 2026 Vacancies, Eligibility, Qualifiaction:

 

Post Name Vacancy Qualification
Constable (Male) 9096 10th Pass
Constable (Female) 79 10th Pass

 

Educational / Professional qualification of each trade/post is as under:



 

CRPF Constable Recruitment 2026 Exam Pattern Scheme of Examination: (For CT(Technical/Tradesmen) & CT(Pioneer):

Computer Based Test: The Computer  Based  Test  will  consist  of one objective type paper containing 100 questions carrying  100 marks, with the following composition:

Part

Subject

Number of question

Maximum Marks

Duration / Time allowed

A

General           Intelligence and Reasoning

25

25

 

02

Hours

B

General Knowledge  and General Awareness

25

25

C

Elementary mathematics

25

25

D

English/Hindi

25

25

  • All questions will be of Objective Multiple Choice Type. The CBT will be conducted in English and Hindi
  • There will be negative marking of 0.25 marks for each wrong Candidates are, therefore,  advised  to  keep  this  in mind while answering the questions.

Physical Standard Test  (PST) :  Candidates  shortlisted  for PST will be asked to go through biometric verification followed by PET/Trade Test. Physical Standards  for  the  post  of Constable (Technical/Tradesmen

CRPF Constable Recruitment 2026 Recruitment Process: 

 

The Selection Process for CRPF Constable (Technical and Tradesman) Recruitment 2023 includes the following Stages:
  • Computer Based Test
  • Physical Standards Test (PST)
  • Physical Efficiency Test (PET)
  • Trade Test
  • Document Verification
  • Medical Examination
How to apply CRPF Constable Recruitment 2026:
  • Applications will be accepted ONLINE only. Hence, candidates are required to apply only online. No other mode for submission of application is allowed.
  • Recruitment will be conducted on domicile based pattern.
  • Computer Based Test will be conducted in English and Hindi.
  • Computer Based Test/Physical Standard Test (PST)/Physical Efficiency Test (PET) / Trade Test / Document Verification /
  • Detailed Medical Examination (DME)/Review Medical Examination (RME) will be scheduled and conducted by the CRPF.
  • Collection of required eligibility certificates/documents from the candidates and their verification will be carried out at the time of Detailed Medical Examination (DME) by the CRPF.
  • Category wise vacancies of Constable (Technical/Tradesmen) will be filled as per the vacancies available in various States/UTs. Final selection will be made on the basis of marks obtained in CBT.
  • Final result will be declared by the CRPF based on the performance of candidates in the CBT subject to their qualifying the PST/PET/
  • Trade test/Medical examination and other conditions stipulated in the Recruitment Notice.
  • Admit card for any stage of examination will not be sent by post. Facility for download of admit cards will be provided at the website of CRPF http://www.crpf.gov.in. Candidates are advised to regularly visit the website of the CRPF for the updates on examination schedule and download Admit Cards for each stage of examination.
  • The candidates should bring two coloured print out of admit card at the time of each stage of examination. One copy of admit card will be handed over at the examination centre.

CRPF Constable Recruitment 2026 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt
 

CRPF Constable Recruitment 2026 Apply Online Click Here From 20.04.2026

Download CRPF Constables Notification 2026