RRB NTPC Recruitment 2025 Notification Apply Online for 5810 Vacancies, RRB NTPC Notification 2025 PDF Download Eligibility, RRB NTPC Notification 2025 Syllabus, RRB NTPC official website RRB NTPC Notification 2025 expected Date
Recruitment of the Non-Technical Popular Categories (NTPC) Graduate & Undergraduate Posts
Applications are invited from eligible candidates for the following posts of Non-Technical Popular Categories in the table(s) below. Application(s) (complete in all respect) must be submitted ONLINE ONLY. For details, please refer to CEN No.06/2025(Graduate) listed on the official websites of RRBs listed at Para 9 below.
IMPORTANT DATES For CEN 06/2025 (Graduate Posts)
Opening date of application : 21-10-2025
Closing date for Submission of Application : 20.11.2025 (23:59 Hours)
Vacancies For Graduate Posts : 5810
5810 ఖాళీల భర్తీ కొరకు RRB NTPC 2025 రిక్రూట్మెంట్ భారీ నోటిఫికేషన్ ప్రకటించింది.
భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) పోస్టుల కోసం మొత్తం 5810 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.
ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 20న విడుద చేశారు. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ, ఇతర సంబంధిత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ఆర్ఆర్బి రీజియన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-79; అజ్మేర్-345, బెంగళూరు-241, భువనేశ్వర్-231, బిలాస్పూర్-864, చండీగఢ్-199, చెన్నై-187, గువాహటి-56, గోరఖ్పూర్-111, జమ్ము & శ్రీనగర్-32, కోల్కతా-685, మాల్టా-522, ముంబయి-596, ముజఫర్పూర్-21, పట్నా-23, ప్రయాగ్ రాజ్-110, రాంచీ-651, సికింద్రాబాద్-396, సిలిగురి-21, తిరువనంతపురం-58.
గ్రాడ్యుయేట్ పోస్టులు:
1. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 161పోస్టులు
2. స్టేషన్ మాస్టర్: 615 పోస్టులు
3. గూడ్స్ రైలు మేనేజర్: 3,416 పోస్టులు
4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు
5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 638 పోస్టులు
6. ట్రాఫిక్ అసిస్టెంట్: 59
మొత్తం పోస్టుల సంఖ్య: 5,810 .
మొత్తం ఖాళీలు: 5810
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్/ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్ లో ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400; ట్రాఫిక్ అసిస్టెంట్కు రూ.25,500; ఇతర పోస్టులకు రూ.29,200.
పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు). మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు కేటాయించారు.
పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 .
దరఖాస్తు విధానం:
స్టెప్ 1: RRB అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ను సందర్శించాలి.
స్టెప్ 2: RRB NTPC 2025 నోటిఫికేషన్ను గుర్తించి, దానిని జాగ్రత్తగా చదవాలి.
స్టెప్ 3: ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
స్టెప్ 4: కచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్ పూరించాలి.
స్టెప్ 5. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
స్టెప్ 6. దరఖాస్తు రుసుము చెల్లించాలి.
స్టెప్ 7: పూర్తి చేసిన దరఖాస్తును గడువులోపు సమర్పించాలి
Age (as on 01.01.2026): For details, please refer to CEN No.06/2025 available on the official websites of RRBs.
STANDARD OF MEDICAL FITNESS: For details, please refer to CEN 06/2025 available on the official websites of RRBs.
|
S.N. |
Medical |
General |
Vision Standards |
|
1 |
A-2 |
Physically fit |
Distant Vision: 6/9, 6/9 without glasses (No fogging test). Near Vision: Sn 0.6, 0.6 without glasses and must pass test for Colour Vision, Binocular Vision, Night Vision and Myopic vision. No LASIK surgery permitted. |
|
2 |
A-3 |
Physically fit |
Distant Vision: 6/9 with or without glasses (power of lenses not to exceed 2D). Near Vision: Sn U.6, 0.6 with or without glasses and must pass test for Colour Vision, Binocular Vision, Night vision and Myopic vision. |
|
3 |
B-2 |
Physically fit |
Distance Vision 6/9, 6/12 with or without glasses (Power of lenses not to exceed 4D). Near Vision : Sn 0.6, 0.5 with or without glasses when reading or close work is required and must pass test for Field of Vision (Binocular Vision) etc. |
|
4 |
C-2 |
Physically fit |
Distance Vision: 6/12, nil with or without glasses Near Vision: Sn. 0.6 combined with or without glasses where reading or close work is required |
ESSENTIAL QUALIFICATIONS: For Details, please refer to CEN No.06/2025 available on the official websites of RRBs.
RESERVATION FOR SC, ST, OBC-NCL, EWS, EX-SERVICEMEN & PwBD: For details, please refer to CEN No. 06/2025 available on the official websites of RRBs.
MODE OF EXAMINATION: Computer Based Test (CBT)
EXAMINATION FEE:
|
S.No. |
Categories / communities of Candidates |
Fee |
|
1 |
For all candidates (except categories mentioned below at SI. No. 2). Out of this fee of Rs 500/-, an amount of Z 400/- shall be refunded duly deducting bank charges, on appearing in CBT. |
Rs. 500/- |
|
2 |
For candidates who belong to SC, ST, Ex-Servicemen, PwBD, Female, Transgender, Minorities or |
Rs.250/- |
|
OBC or EWS) This fee of 250/- shall be refunded duly deducting bank charges as applicable, on |
||
|
appearing in CBT. |
||
|
NOTE: Only candidates who attend CBT will get a refund of their examination fee as mentioned above. |
||
RECRUITMENT PROCESS: For details, please refer to CEN 06/2025 available on the official websites of RRBs
HOW TO me PLY: For details, please refer to CEN 06/2025. available, on the official websites of RRBs.
Candidates are advised to refer only to the official websites of RRBs as mentioned below for detailed CEN No.06/2025 and submission on online applications.
GENERAL GUIDELINES FOR SUBMISSION OF ONLINE APPLICATION & NOTIFICATION OF APPLICATION: For details, please refer to CEN 06/2025 available on the official websites of RRBs.
ELIGIBILITY: Eligibility of the candidates will be provisional based on details furnished by the candidates in Candidates must satisfy themselves that they are eligible for the post, if any claim made in the application is not substantiated, the candidature of candidate will be cancelled.
NOTE:
1. A candidate can apply to only one RRB and only ONE online application has to be submitted.
2. Candidate must keep their registered mobile number and registered e-mail ID active throughout the recruitment process, as all communication with them will only be through SMS and/or e-mail.
RRB NTPC Recruitment 2025 Important Links: