WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » APSRTC ITI Apprentices Recruitment 2024 Notification

APSRTC ITI Apprentices Recruitment 2024 Notification

APSRTC ITI Apprentices Recruitment 2024 Apply Online for 606 Apprentice Jobs

APSRTC ITI Apprentices Recruitment 2024 Notification Apply Online for 606 Apprentice Jobs Calling of ITI TradeApprentices in NTR, Krishna, Guntur, Palnadu, Bapatla, Eluru and West Godavari Districts F.Y. 2024-2025 View Calling of ITI apprentices in KURNOOL.

  • ఆర్టీసీలో 606 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల
  • పరీక్ష లేకుండా నియామకాలు
  • విద్యార్హత మార్కులు, సీనియారిటీ ప్రకారం ఎంపికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ), విజయవాడ, కర్నూలు జోన్లు... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 606 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించాయి. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు ఆయా ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అప్రెంటిస్ అభ్యర్థుల ఎంపికలు ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం ఉంటుంది.

ఏపీఎస్ఆర్టీసీ- విజయవాడ జోన్లో 311 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ), విజయవాడ జోన్... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 311 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 20వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు విజయవాడలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అప్రెంటిస్ అభ్యర్థుల ఎంపికలు ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం ఉంటుంది.

విజయవాడ జోన్ పరిధిలోని జిల్లాలు: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి.

ఖాళీల వివరాలు:

అప్రెంటిన్షిప్ ట్రైనింగ్: 311 ఖాళీలు

జిల్లాల వారీగా ఖాళీలు: కృష్ణా- 41, ఎన్టీఆర్- 99, గుంటూరు- 45, బాపట్ల- 26, పల్నాడు- 45, ఏలూరు- 24, పశ్చిమగోదావరి- 31.

ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్మన్ సివిల్.

అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.

ముఖ్య తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 06-11-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2024.

ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ.

ముఖ్యాంశాలు:

  • విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 311 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.
  • ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 20వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:


ఏపీఎస్ఆర్టీసీ- కర్నూలు జోన్లో 295 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్డీసీ), కర్నూలు జోన్... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 295 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు కర్నూలులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అప్రెంటిస్ అభ్యర్థుల ఎంపికలు ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం ఉంటుంది.

కర్నూలు జోన్ పరిధిలోని జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.

ఖాళీల వివరాలు:

అప్రెంటిస్క్రిప్ ట్రైనింగ్: 295 ఖాళీలు

జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 47, నంద్యాల- 45, అనంతపురం- 53, శ్రీసత్యసాయి- 37, కడప- 65, అన్నమయ్య- 48.

ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్మన్ సివిల్.

అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.

ముఖ్య తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 05-11-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2024.

ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

ముఖ్యాంశాలు:
  • కర్నూలు జోన్ ఏపీఎస్ఆర్టీసీ... కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 295 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.
  • ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.