WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » SBI Specialist Cadre Officers Recruitment 2023 Apply Online for 439 Vacancies

SBI Specialist Cadre Officers Recruitment 2023 Apply Online for 439 Vacancies

SBI Specialist Cadre Officers Recruitment 2023 Apply Online for 439 Vacancies

SBI Specialist Cadre Officers Recruitment 2023 Apply Online for 439 Vacancies RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN STATE BANK OF INDIA ON REGULAR AND CONRTACTUAL BASIS


State Bank of India invites On-line application from Indian Citizen for appointment in the following Specialist Cadre Officer Posts on Regular and Contractual Basis. Candidates are requested to apply On-line through the link given in Bank's website https://bank.sbi/web/careers or https://www.sbi.co.in/web/careers


Application Fee SBI 439 Specialist Officer Recruitment 2023

  • For General/ EWC/ OBC : Rs.750/-
  • For SC/ ST/ PwD: Nil

SBI Specialist Cadre Officers Recruitment 2022 Important Events / Dates:

Commencement of Online Registration of Application: 16.09.2023

Closure of Registration of Application: 06.10.2023

Closure for Editing Application Details: 06.10.2023

Last Date for Printing Your Application: 06.10.2023

Online Fee Payment: 16.09.2023 to 06.10.2023

SBI Recruitment:ఎస్బీఐలో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 439 పోస్టులు

కేడర్:  అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్,  చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. 

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్/ బెంగళూరు/ చండీగఢ్/ తిరువనంతపురం.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 16.09.2023 నుంచి 06.10.2023 వరకు. 

ఆన్ లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023/ జనవరి 2024.

RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN STATE BANK OF INDIA ON CONRTACTUAL BASIS Advertisement No: CRPD/SCO/2023-24/22

Download Detailed Notification     Apply Online click here

RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN SBI ON REGULAR BASIS Advertisement No: CRPD/SCO/2023-24/14

Download Detailed Notification     Apply Online click here