WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » IBPS Specialist Officers Result 2023

IBPS Specialist Officers Result 2023

IBPS Specialist Officers Result 2022

IBPS Specialist Officers Result 2023 IBPS SO Results IBPS CRP SPL-XII Specialist Officers Recruitment 2022 Mains Result download

COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF SPECIALIST OFFICERS IN PARTICIPATING BANKS (CRP SPL-XII) Result Status for Online Main Exam

ఐబీపీఎస్ ఎస్వో మెయిన్స్-2022 ఫలితాలు విడుదల

వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ (సీఆర్పీ ఎస్వో XII - 2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రధాన పరీక్ష ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఫిబ్రవరి 10న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎస్వో నియామక ప్రధానం పరీక్షలను జనవరి 25న ఐబీపీఎస్ నిర్వహించింది. ఈ మేరకు ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ ఫిబ్రవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూతోపాటు ధ్రువపత్రాల పరిశీలన,  వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

The Institute of Banking Personnel Selection (IBPS) has released the main examination results for the recruitment of 710 Specialist Officer (CRP SO XII - 2022) posts in various government banks on February 10. IBPS conducted the nationwide SO Recruitment Main Exams on January 25. The result link will be available till February 17. Candidates who have passed the mains will have to appear for the interview along with verification of certificates and medical examination.

IBPS SO Results click here