WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , , » KVS NVS Teaching & Non-Teaching Recruitment 2025: Notification, Apply Online

KVS NVS Teaching & Non-Teaching Recruitment 2025: Notification, Apply Online

KVS & NVS Recruitment 2025: Notification, Apply Online, KVS & NVS Recruitment 2025 PGT TGT PRT Principals, Librarian and Non-Teaching Posts Notificati

KVS NVS Teaching & Non-Teaching Recruitment 2025: Notification, Apply Online, KVS & NVS Recruitment 2025 PGT TGT PRT Principals, Librarian and Non-Teaching Posts Notification Apply Online, Kendriya Vidyalaya Sangathan & Navodaya Vidyalaya Samiti Recruitment Drive 2025, KVS & NVS PGT TGT PRT Recruitment 2025 Notification Apply Online for 14967 Teaching, Non- Teaching Jobs, kvsangathan.nic.in Direct Recruitment for the posts of Assistant Commissioner, Principal, Vice Principal, PGT, TGT, TRT, Librarian and Non-Teaching post in Kendriya Vidyalaya Sangathan, KVS Recruitment 2025 KVS NVSTeacher Vacancy 2025, kvs nvs recruitment 2025 notification pdf, kvs.nic.in recruitment 2025 kvs recruitment 2025-26 notification, kvs vacancy 2025 apply online, kvs prt vacancy 2025 kvs vacancy 2025 last date to apply, KVS Recruitment notification 2025 for PGT TGT and other posts released Direct Recruitment for the post of Primary Teacher in Kendriya Vidyalaya Sangathan

Kendriya Vidyalaya Sangathan & Navodaya Vidyalaya Samiti invites applications from Indian Citizens for filling up the posts of. Assistant Commissioner, Principal, Vice Principal, PGT, TGT, Librarian, PRT (Music), Finance 12. SENIOR Officer, Assistant Engineer (Civil). Assistant Section Officer, Senior Secretariat Assistant, Junior Secretariat Assistant, Stenographer Grade-II and Hindi Translator in Kendriya Vidyalaya Sangathan to apply online through the KVS website www. kvsangathan.nic.in. No other means/mode of submission of applications will be accepted.

The recruitment examination will be conducted through Computer Based Test (CBT). If selected, the candidates may be posted anywhere in India on initial posting on selection. 

KVS, NVS Recruitment 2025 IMPORTANT DATES

  • Application Start : 14-11-2025
  • Last Date Apply Online : 04-12-2025
  • Pay Exam Fee Last Date : 
  • Exam Date: Notified Soon

KVS, NVS Recruitment 2025 APPLICATION FEE:

S. No.

Post

Examination Fee

Processing Fee

1

Assistant Commissioner

Rs.2300/-

Rs.500/-

2

Principal

Rs.2300/-

Rs.500/-

3

Vice Principal

Rs.2300/-

Rs.500/-

4

PGT

Rs.1500/-

Rs.500/-

5

Assistant Engineer

Rs.1500/-

Rs.500/-

6

Finance Officer

Rs.1500/-

Rs.500/-

7

Administrative Officer

Rs.1500/-

Rs.500/-

8

TGT

Rs.1500/-

Rs.500/-

9

Librarian

Rs.1500/-

Rs.500/-

10

PRT

Rs.1500/-

Rs.500/-

11

Assistant Section Officer

Rs.1500/-

Rs.500/-

12

Junior Translator

Rs.1500/-

Rs.500/-

13

Senior Secretariat Assistant

Rs.1200/-

Rs.500/-

14

Stenographer Grade-II

Rs.1200/-

Rs.500/-

15

Stenographer Grade-I

Rs.1200/-

Rs.500/-

16

Junior Secretariat Assistant

Rs.1200/-

Rs.500/-

17

Lab Attendant

Rs.1200/-

Rs.500/-

18

Multi-Tasking Staff

Rs.1200/-

Rs.500/-

KVS & NVS Recruitment 2025 Vacancy Details: 

KVS Vacancy 2025 (Post-wise)

Posts Vacancies
Principal 134
Vice Principal 58
Assistant Commissioner 08
Post Graduate Teacher (PGT) 1465
Trained Graduate Teacher (TGT) 2794
Librarian 147
Primary Teachers (PRTs) 3365
Non-Teaching Posts 1155
Total 9126

NVS Vacancy 2025 (Post-wise)

Posts Vacancies
Principal 93
Assistant Commissioner 09
Post Graduate Teacher (PGT) 1513
Post Graduate Teachers (PGTs) (Modern Indian Language) 18
Trained Graduate Teachers (TGTs) 2978
Trained Graduate Teachers (3rd Language) 443
Non-Teaching Posts 787
Total 5841

Total Posts: 14967

KVS – NVS Recruitment 2025: కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

కేంద్ర ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి సంస్థలైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS), దేశవ్యాప్తంగా 14,967 ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేశాయి.

ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఆ తర్వాత అవసరమైతే నైపుణ్య పరీక్షలు/ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

దేశం మొత్తం మీద KVS 1,288 పాఠశాలలను, NVS 653 జవహర్ నవోదయ విద్యాలయాలను నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ అకడమిక్ ఎక్సలెన్స్కు ప్రసిద్ధి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు.

ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా, గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ క్యాంపస్లలో పని చేయాల్సి ఉంటుంది.

పోస్టుల వారీగా వివరాలు

1. అసిస్టెంట్ కమిషనర్ – 17 పోస్టులు

వయో పరిమితి: KVS 50 సంవత్సరాల వరకు, NVS - 45 సంవత్సరాల వరకు

విద్యార్హతలు:

  • 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ
  • B.Ed./ ఇంటిగ్రేటెడ్ B.Ed-M.Ed
  • ప్రిన్సిపల్ గా 3 సంవత్సరాలు చేసి ఉండాలి.
  • హిందీ, ఇంగ్లిష్ & కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
2. ప్రిన్సిపాల్ – 227 పోస్టులు (KVS 134 + NVS 93)

వయో పరిమితి: 35–50 సంవత్సరాలు

విద్యార్హతలు: 

  • 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ
  • B.Ed./ ఇంటిగ్రేటెడ్ B.Ed-M.Ed
  • వైస్ ప్రిన్సిపల్ / PGTగా చేసి ఉండాలి.
  • హిందీ, ఇంగ్లిష్ & కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.
3. వైస్ ప్రిన్సిపల్ – 58 పోస్టులు (KVS)

వయో పరిమితి: 35–45 సంవత్సరాలు

విద్యార్హతలు:

  • 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ
  • B.Ed.
  • 6 సంవత్సరాల PGT అనుభవం
  • హిందీ / ఇంగ్లిష్ పరిజ్ఞానం

4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) - 2,996 పోస్టులు

వయో పరిమితి: 40 సంవత్సరాల వరకు

విద్యార్హతలు:

  • సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో PG
  • B.Ed. / ఇంటిగ్రేటెడ్ B.Ed-M.Ed
  • ఇంగ్లిష్ & హిందీలో బోధించే సామర్థ్యం ఉండాలి.

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, చరిత్ర, భూగోళశాస్త్రం, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, MILలు (18 పోస్టులు).

5. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs) – 6,215 పోస్టులు

వయో పరిమితి: 35 సంవత్సరాల వరకు

విద్యార్హతలు:
  • 50% మార్కులతో గ్రాడ్యుయేషన్
  • B.Ed. / ఇంటిగ్రేటెడ్ B.Ed-M.Ed
  • CTET (పేపర్-II) లో అర్హత సాధించి ఉండాలి.
  • ద్విబాష సామర్డం (Bilingual ability)
పోస్టులు: ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్, సంగీతం, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్ పీరియన్స్, కంప్యూటర్ సైన్స్, 3వ భాష TGT (443 ).

6. ప్రైమరీ టీచర్ – PRT – 2,684 పోస్టులు

వయో పరిమితి: 30 సంవత్సరాల వరకు

విద్యార్హతలు:
  • 12వ తరగతి 50% మార్కులతో + 2-సంవత్సరాల D.El.Ed / B.El.Ed
  • CTET (పేపర్-1)లో అర్హత సాధించి ఉండాలి.
  • ఇంగ్లిష్ & హిందీ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
7. PRT (సంగీతం) – 187 పోస్టులు

విద్యార్హతలు:
  • సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత + సంగీతంలో డిగ్రీ/డిప్లొమా
  • ఇంగ్లిష్ & హిందీలో నైపుణ్యం
8. స్పెషల్ ఎడ్యుకేటర్ - 987 పోస్టులు (TGT స్పెషల్ ఎడ్యుకేటర్ 493 + PRT స్పెషల్ ఎడ్యుకేటర్ 494)

విద్యార్హతలు:
  • RCI ఆమోదించిన అర్హతలు
  • CTET అర్హత కలిగి ఉండాలి.
  • RCI రిజిస్ట్రేషన్ తప్పనిసరి
9. లైబ్రేరియన్ – 281 2 (KVS 147 + NVS 134)

విద్యార్హతలు:
  • B.Lib / B.L.I.Sc
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
10. KVS బోధనేతర పోస్టులు - 1,155 పోస్టులు

పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్టర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I & II.

విద్యార్హతలు: పోస్టును బట్టి 12వ తరగతి / గ్రాడ్యుయేషన్/టైపింగ్/ టెక్నికల్ డిప్లొమాలు కలిగి ఉంటాయి (వివరాలకు పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు).

11. NVS బోధనేతర పోస్టులు - 787 పోస్టులు

పోస్టులు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్.

విద్యార్హతలు: పోస్టును బట్టి 10వ తరగతి / 12వ తరగతి / గ్రాడ్యుయేషన్ (వివరాలకు పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు).

దరఖాస్తు విధానం : ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

అప్లోడ్ చేయాల్సినవి:
  • ఫొటోగ్రాఫ్
  • సంతకం
  • సర్టిఫికెట్లు
  • కేటగిరీ/దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం/ అనుభవ ధ్రువీకరణ పత్రం
  • పరీక్ష రుసుంను ఆన్లైన్లో చెల్లించాలి (పోస్టును బట్టి).
  • ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తులు సమర్పించాలి.
  • సమర్పించిన ఫారం ప్రింటవుట్ తీసుకోవాలి.
ఎంపిక విధానం
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • నైపుణ్య పరీక్ష (టైపింగ్/స్టెనోగ్రఫీ/అనువాదం వర్తించే పోస్టులకు)
  • ఇంటర్వ్యూ (ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కొన్ని కేటగిరీల PGT లకు)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్నెస్ చెక్
  • NVS సిబ్బందికి 10% రెసిడెన్షియల్ అలవెన్స్ లభించే అవకాశం ఉంది.
ముఖ్యమైన అంశాలు
  • దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. అందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.
  • PRT & TGT పోస్టులకు CTET తప్పనిసరి.
  • NVS లాంగ్వేజ్ TGTలకు మొదటి పోస్టింగ్ వారి భాషా సంబంధిత రాష్ట్రం వెలుపల ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్ దరఖాస్తు వివరాలతో సరిపోవాలి.
  • వెరిఫికేషన్ కోసం అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఖాళీల్లో పదవీ విరమణ/పదోన్నతి కారణంగా ఏర్పడే అంచనా పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్యలో అవసరమైతే మార్పులు జరగవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: KVS/ NVS/ CBSE వెబ్సైట్లో త్వరలో ప్రకటిస్తారు. అభ్యర్థులు అధికారిక పోర్టళ్లను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి.

KVS, NVS Recruitment 2025 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt



Download KVS, NVS Notification 2025