IBPS CRP CSA XV Recruitment 2025 Notification Apply Online IBPS Recruitment 2025 Notification for 10,277 Clerk Posts - Apply Now IBPS CRP CSA XV Recruitment 2025 Apply Online for 10,277 Vacancy COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CUSTOMER SERVICE SSOCIATES IN PARTICIPATING BANKS (CRP CSA CLERKS-XV for Vacancies of 2026-27 ) Website: www.ibps.in
The online examination (Preliminary and Main) for the upcoming Common Recruitment Process for Recruitment and Selection of personnel for Customer Service Associate in the Participating Banks is tentatively scheduled in the month of August, 2025 & October, 2025. Candidates intending to apply for CRP Clerks XV should ensure that they fulfil the minimum eligibility criteria on the stipulated date as specified in the detailed notification
Application Fee
- For Others: Rs.850/- (Inclusive of GST)
- For SC/ST/PWD/ EXSM candidates: Rs. 175/- (Inclusive of GST)
- Payment Mode (Online): Debit Cards (RuPay/ Visa/ MasterCard/ Maestro), Credit Cards, Internet Banking, IMPS, Cash Cards/ Mobile Wallets.
IBPS CRP CLERKS XIV Recruitment 2025 Important Dates:
Activity | Tentative Dates |
Online registration including Edit/Modification of Application & Payment of Application Fees/Intimation Charges | 01.08.2025 to 21.08.2025 |
Conduct of Pre-Exam Training (PET) • | September 2025 |
Online Examination – Preliminary | October 2025 |
Result of Online exam – Preliminary | November 2025 |
Online Examination – Main / Single | November 2025 |
ఐబిపిఎస్ క్లర్క్-2025 దరఖాస్తుల ప్రక్రియ
NOTIFICATION DETAILS
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)-XV నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కస్టమర్ సర్వీస్ అసోసియేట్(సీఎస్ఏ): 10,277
మొత్తం ఖాళీలు: 10,277
రాష్ట్రాల వారిగా ఖాళీలు
1. తెలంగాణ: 261
2. ఆంధ్రప్రదేశ్: 367
3. అండమాన్ & నికోబార్: 13
4. అరుణాచల్ ప్రదేశ్: 22
5. అస్సాం: 204
6. బీహార్: 308
7. చెండిగర్ : 63
9. దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ: 35
10. ఢిల్లీ: 416
11. గోవా: 87
12. గుజరాత్: 753
13. హరియానా: 144
14. హిమాచల్ ప్రదేశ్: 114
15. జమ్మూ & కశ్మీర్: 61
17. కర్ణాటక: 1170
18.కేరళ : 330
19. లడఖ్: 05
20. లక్షద్వీప్: 07
21. మధ్యప్రదేశ్: 601
22. మహారాష్ట: 1117
23. మణిపూర్: 31
24. మిజోరాం: 28
25. మేఘాలయ: 18
26. నాగాలాండ్ :
27. ఒరిస్సా : 249
28. పుదుచ్చేరి : 19
29. పంజాబ్: 276
30.రాజస్థాన్ : 328
31. సిక్కిం: 20
32.తమిళనాడు : 894
33. త్రిపుర: 32
34. ఉత్తరప్రదేశ్: 1315
35. ఉత్తరాఖండ్: 102
36. పశ్చిమబెంగాల్: 540
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.08.2025 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
* ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు అడుగుతారు.
* పరీక్ష సమయం 60 నిమిషాలు.
* మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
* జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ప్రశ్నలు వస్తాయి.
* సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు.
* ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2025 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 21.08.2025
ప్రిలిమినరీ పరీక్ష : అక్టోబర్ 2025
మెయిన్ పరీక్ష: నవంబర్ , 2025
ఫలితాలు: మార్చి 2026
IBPS CRP RRB XV Recruitment 2025 Age Limit (as on 01-08-2025):
- Minimum: 20 years Maximum: 28 years i.e. A candidate must have been born not earlier than 02.08.1997 and not later than 01.08.2005 (both dates inclusive)
- Age relaxation is admissible for SC/ST/OBC/ PH/ Ex-servicemen candidates as per rules.
IBPS CRP RRB XV Recruitment 2025 Qualification (as on 21-08-2025):
A Degree (Graduation) in any discipline from a University recognised by the Govt. Of India or any equivalent qualification recognized as such by the Central Government. The candidate must possess valid Mark-sheet / Degree Certificate that he/ she is a graduate on the day he / she registers and indicate the percentage of marks obtained in Graduation while registering online.
Computer Literacy: Operating and working knowledge in computer systems is mandatory i.e. candidates should have Certificate/Diploma/Degree in computer operations/Language/ should have studied Computer / Information Technology as one of the subjects in the High School/College/Institute.
Proficiency in the Official Language of the State/UT (Candidate should know how to read/ write and speak the Official Language of the State/UT) for which a candidate wishes to apply is preferable.
Ex-Servicemen who do not possess the above civil examination qualifications should be matriculate Ex-Servicemen who have obtained the Army Special Certificate of Education or corresponding certificate in the Navy or Air Force after having completed not less than 15 years of service in the Armed Forces of the Union as on 21.08.2025. Such certificates should be dated on or before 21.08.2025.
Before registering online, candidates are advised to read the detailed notification carefully and follow the instructions mentioned therein.
IBPS CRP Clerks XV Recruitment 2025 Important Links: