WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » AP Sports DSC 2025 Merit List

AP Sports DSC 2025 Merit List

AP Sports DSC 2025 Merit List, AP Sports Mega DSC Preliminary List 2025, Selection of Meritorious Sportspersons in connection with Mega Sports DSC 202

AP Sports DSC 2025 Merit List, AP Sports Mega DSC Preliminary List 2025, Selection of Meritorious Sportspersons in connection with Mega Sports DSC 2025


స్పోర్ట్స్ కోటా డీఎస్సీ పోస్టుల ప్రాథమిక జాబితా విడుదల


మెగా డీఎస్సీలో క్రీడా కోటా ఉపాధ్యాయ పోస్టుల ప్రాథమిక జాబితాను వెబ్ సైట్ లో ఉంచామని శాప్ ఎండీ అజయ్ జైన్ తెలిపారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 13 అర్ధరాత్రి 12 గంటల్లోపు వెబ్సైట్ ద్వారానే తెలియజేయాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపనున్నారు. ఇప్పటికే డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యింది. వివరాలకు వెబ్ సైట్ పరిశీలించాలన్నారు. http://sportsdsc.apcfss.in, http://sports.ap.gov.in


Download AP Mega DSC Sports Quota Merit List