AP Constable PMT/PET Stage 2 Online Application 2024
Rc.No.161 /SLPRB/ Rect.2/ 2022 Date: 01.11.2024
PRESS RELEASE
Recruitment to the posts of SCT Police Constable (Civil) (Men & Women), and SCT Police Constable (APSP) (Men) in Police Department was notified vide Notification Rc.No.161/SLPRB/ Rect.2/ 2022, Dtd: 28-11-2022.
Preliminary Written Test (Qualifying test) for the above posts was conducted on 22.01.2023 at 35 locations/ 997 Centers in Andhra Pradesh. 4,59,182 candidates appeared in the exam, out of which 95,208 candidates have qualified. The result is available on the website "ap.gov.in".
In the meanwhile, the Physical Measurement Test and Physical Efficiency Test was postponed for various reasons including pending WPs.
Now, the SLPRB desires to conduct the Physical Measurement Test and Physical Efficiency Test for the post of SCT PCs (Civil) (Men & Women) and SCT PCs (APSP) (Men).
Out of 95,208 qualified candidates in Preliminary Written Test, 91,507 candidates filled and submitted the Stage-II Online Application Form. Some candidates who have not filled/submitted the said form have requested to provide one more chance for filling up the application form. Those candidates who have qualified in the Preliminary Written Test (PWT) and not filled/ submitted the Stage II Online Application Form are now being given last chance to fill in the required form they must fill and submit the Form in time for appearing in PMT/PET.
Candidates are requested to frequently visit this website for further Stage II Online Application Form for PMT/PET will be available from 03.00 PM on 11.11.2024 to 05.00 PM on 21.11.2024 at SLPRB website.
AP Constable అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
• డిసెంబరు చివరి వారంలో నిర్వహణ
• దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ నవంబరు 2న ప్రకటన విడుదల చేశారు. 2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. 2023 జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా మొత్తం 4,59,182 మంది హాజరు కాగా .. 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అందులో 91,507 మంది మాత్రమే దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని.. మిగిలిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని బోర్డు ఛైర్మన్ తెలిపారు. నవంబరు 11వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటలు మధ్య వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
The Physical Measurement Test and Physical Efficiency Test will be held in the last week of December, 2024 tentatively.
For any clarification, candidates may call helpline No: 9441450639 and 9100203323, being office hours.
AP Constable PMT/PET Stage 2 Online Application 2024 click here from 11.11.2024