ISRO HSFC Recruitment 2024 ISRO TA, Scientist B & Various Posts Recruitment Notification 2024 Eligibility, Online Application
RECRUITMENT OF MEDICAL OFFICER-SD / SC, SCIENTIST/ENGINEER-SC, TECHNICAL ASSISTANT/SCIENTIFIC ASSISTANT, TECHNICIAN-B/ DRAUGHTSMAN-B, ASSISTANT (RAJBHASHA)
HSFC: ఇస్రో- హెచ్ఎస్ఎఫ్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)కు చెందిన బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC).. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీల వివరాలు:
1. మెడికల్ ఆఫీసర్ (ఎన్టీ/ ఎస్సీ) (03)
2. సైంటిస్ట్/ ఇంజినీర్- ఎస్సీ (10)
3. టెక్నికల్ అసిస్టెంట్ (28)
4. సైంటిఫిక్ అసిస్టెంట్ (01)
5. టెక్నీషియన్-బి (43)
6. డ్రాఫ్ట్స్ మ్యాన్ (13)
7. అసిస్టెంట్ (రాజ్ భాష) (05)
మొత్తం ఖాళీల సంఖ్య: 103
అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, బీఈ/ బీటెక్ (సివిల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్), ఎంబీబీఎస్/ఎండీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అసిస్టెంట్ పోస్టులకు 28 ఏళ్లు; మిగతా పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 09-10-2024.
ISRO HSFC Recruitment 2024 Important Links:
Join Our Telegram for more Job Updates: https://t.me/jobnews_govt