WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » ESSE 2023 Result EMRS Selection List

ESSE 2023 Result EMRS Selection List

ESSE 2023 Result EMRS Selection List

ESSE 2023 Result EMRS Selection List 2023 Out for PGT, TGT, Teaching, Non-Teaching Posts EKLAVYA MODEL RESIDENTIAL SCHOOLS STAFF SELECTION EXAM (ESSE)-2023  EMRS Exam Result 2023 Non Teaching EMRS Exam Result 2023 EMRS Exam Result official website EMRS Exam Result 2023

ESSE 2023 Recruitment Examination Result for 08 distinct positions, including Principal, PGT, TGT, Miscellaneous Teachers, Hostel Warden, Accountant, Junior Secretariat Assistant, and Lab Attendant.

EMRS Result  దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల (EMRS)ల్లో భారీగా ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు (EMRS Exam Results) విడుదలయ్యాయి. మొత్తం 10,391 బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) సోమవారం విడుదల చేసింది. పీజీటీ, టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JSA), ల్యాబ్‌ అటెండెంట్‌, అకౌంటెంట్‌ పోస్టులకు డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభ్యర్థులు రాసిన ఈ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను పీడీఎఫ్‌ల రూపంలో విడుదల చేసింది.

ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ఎగ్జామ్ (ఈఎన్ఎస్ఈ)-2023 ద్వారా భర్తేకానున్న పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు

2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు 

3. హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు

4. ప్రిన్సిపల్: 303 పోస్టులు

5. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 2266 పోస్టులు

6. అకౌంటెంట్: 361 పోస్టులు

7. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 759 పోస్టులు

8. ల్యాబ్ అటెండెంట్: 373 పోస్టులు

Click Here For Result