WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » AP SI Recruitment 2023 Height Test for Disqualified Candidates

AP SI Recruitment 2023 Height Test for Disqualified Candidates

AP SI Recruitment 2023 Height Test for Disqualified Candidates

AP SI Recruitment 2023 Height Test for Disqualified Candidates

AP High Court Verdict on AP Police Recruitment Board SC Exams to be conducted on Saturday and Sunday

The High Court objected to the disqualification of thousands of students due to faulty equipment in measuring height.

The bench questioned how candidates who qualified in 2019 would be disqualified in 2023.

Some candidates have filed lawsuits claiming that they have been unfairly disqualified despite being eligible for height.

Advocate Jada Shravan Kumar appeared for the petitioners

The High Court directed that all disqualified candidates should be allowed to retake physical fitness tests and conduct the test manually instead of using an electronic machine.

Orders are issued to allow every eligible candidate

 The High Court directed that every eligible candidate should be informed and complete the process within 3 days.

ఏపి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు శని, ఆదివారాల్లో నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు తీర్పు

ఎత్తు కొలిచే విషయంలో పరికరాల తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం.

2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ప్రశ్నించిన ధర్మాసనం.

ఎత్తు విషయంలో అర్హత ఉన్నా తమను అన్యాయంగా అనర్హతకు గురి చేశారని కొందరు అభ్యర్థులు వ్యాజ్యం దాఖలు.

పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

అనర్హత పొందిన అభ్యర్థులందరినీ మళ్లీ దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించి ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్గా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు

అర్హత ఉన్న ప్రతి అభ్యర్థినీ అనుమతించాలని ఆదేశాలు జారీ

3 రోజుల లోపు అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు.

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt