WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » CCL Ranchi Recruitment 2023 Apply Online

CCL Ranchi Recruitment 2023 Apply Online

CCL Ranchi Recruitment 2023 Apply Online

CCL Ranchi Recruitment 2023 Apply Online CCL Recruitment 2023 Out Apply for 330 Various Vacancies CCL Recruitment 2023 Apply for 330 Electrician (Non-Excv.) / Technician, Deputy Surveyor, Assistant Foreman (Electrical) Posts CCL Mining Sirdar, Electrician & Other Recruitment 2023 CCL Recruitment 2023 Application Form, Vacancies, Eligibility Criteria, Apply Online centralcoalfields.in CCL Recruitment 2023 Application Form

CCL Ranchi Recruitment 2023 Apply Online Central Coalfields Limited, a Mini Ratna Company in the energy sector of the country, invites applications from Indian nationals for filling of the vacancies in following posts:

Electrician (Non-Excv.) / Technician, Deputy Surveyor, Assistant Foreman (Electrical)

సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్  330 మైనింగ్ సర్దార్, ఎలక్ట్రిషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.  ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ అభ్యర్ధులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

1. మైనింగ్ సర్దార్ 77 పోస్టులు

2. ఎలక్ట్రిషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్: 126 పోస్టులు

3. డిప్యూటీ సర్వేయర్: 204 పోస్టులు

4. అసిస్టెంట్ ఫోర్మన్ టీ & ఎస్ (ఎలక్ట్రికల్): 107 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 330.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 19-04-2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 30-03-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-04-2023. 

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ: 30-04-2023 నుంచి 04-05-2023 వరకు.

రాత పరీక్ష తేదీ: 05-05-2023

ఫలితాల ప్రకటన తేదీ: 29-05-2023

How to fill CCL  Application? 

Step1 : Visit the official website of CCL  India at- https://www.centralcoalfields.in/  or direct link given below

Step 2 : On the home page go to career section. 

Step 3: Click on Link Titled- “Special Recruitment Drive for SC/ST/OBC” 

Step 4: Carefully fill the application form 

Step 5: Check all details, pay the fees and final submit the form. Take a printout of the form for future reference.

CCL Ranchi Recruitment 2023 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt

CCL Ranchi Recruitment 2023 Apply Online Link click here

Download CCL Ranchi Recruitment Notification 2023