WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » CAPF Constable Exams to be conducted in 13 regional languages, Hindi and English

CAPF Constable Exams to be conducted in 13 regional languages, Hindi and English

CAPF Constable Exams to be conducted in 13 regional languages, Hindi and English

CAPF Constable Exams to be conducted in 13 Regional Languages, Hindi and English.

The Ministry of Home Affairs on Saturday said it has approved the Central Armed Police Forces' constable (general duty) examination to be conducted in 13 regional languages, in addition to Hindi and English.

The CAPFs are the Central Reserve Police Force (CRPF), Border Security Force (BSF), Central Industrial Security Force (CISF), Indo-Tibetan Border Police (ITBP), Sashastra Seema Bal (SSB) and the National Security Guard (NSG).

The decision is to give impetus to the participation of local youths in the Central Armed Police Forces (CAPF) and encourage regional languages, an official statement said.

In addition to Hindi and English, the question paper will be set in 13 regional languages -- Assamese, Bengali, Gujarati, Marathi, Malayalam, Kannada, Tamil, Telugu, Odia, Urdu, Punjabi, Manipuri and Konkani.

13 ప్రాంతీయ భాషలోనూ సీఏపీఎఫ్ పరీక్ష - కేంద్ర హోం శాఖ వెల్లడి.

సాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే ఉద్యోగార్ధులకు శుభవార్త. ప్రస్తుతం ఉన్న హిందీ, ఇంగ్లిష్ తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష నిర్వహణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సీఏపీఎఫ్ స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకుగానూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చొరవతో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటనలో వెల్లడించింది. హోంశాఖ తాజా నిర్ణయంతో అభ్యర్థులు.. ఇప్పటికే ఉన్న హిందీ, ఇంగ్లిష్ తోపాటు తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. *2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.* ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష, ప్రాంతీయ భాషలో పరీక్ష రాసేందుకు వీలుంటుందని, తద్వారా వారి ఎంపిక అవకాశాలూ మెరుగుపడతాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది.