WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » AP High Court Results Driver, Typist, Copyist Selection List 2023

AP High Court Results Driver, Typist, Copyist Selection List 2023

AP High Court Results Driver, Typist, Copyist Selection List 2023

AP High Court Results Driver, Typist, Copyist Selection List 2023 High Court Jobs Exam Results Released.  The details of the selected candidates will be announced officially.  Released list of selected candidates for driver, typist, copyist jobs.

AP High Court Results Provisionally selected candidates to the posts of Driver, Typist / Copyist in the High Court of Andhra Pradesh.

హైకోర్టు ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదల. ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారికంగా వెల్లడి. డ్రైవర్, టైపిస్ట్, కాపీయిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల.

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు మార్చి 17న విడుదలయ్యాయి. రాత, నైపుణ్య పరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. హైకోర్టులో టైపిస్ట్- 16, కాపీయిస్ట్ - 20, డ్రైవర్- 8 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు తదితర ధ్రువపత్రాలను మార్చి 31న అందజేయాల్సి ఉంటుంది.

The provisionally selected candidates for appointment to the posts of Driver, Typist/Copyist shall submit all their original Certificates and Physical Fitness certificate issued by the Civil Surgeon from any Government Hospital and report for duty on or before 31.03.2023 subject to their undertaking on their clear antecedents and also executing a bond.

Join Our Telegram for more Job Updates: https://t.me/jobnews_govt

టైపిస్ట్, కాపీయిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి