WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » DEO Ananthapuram MDM Programme Jobs Notification 2022

DEO Ananthapuram MDM Programme Jobs Notification 2022

DEO Ananthapuram MDM Programme Jobs Notification 2022

DEO Ananthapuram MDM Programme Jobs Notification 2022 Filling up of MDM Programme Posts DEO Ananthapuram Recruitment of MDM Programme Co-Ordinator, Data Analyst, Data Entry Operator Recruitment in DEO Offices School Education - Midday Meals & School Sanitation Project Monitoring Unit at District Level - Filling up of posts Instructions

అనంతపురం జిల్లా లోని ప్రభుత్వ, పురపాలక, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము (మధ్యాహ్న భోజన పదక విభాగము), అనంతపురము నందు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది... కావున అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను తేది 13-9-2022 లోగ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, అనంతపురము నందు సమర్పించవలసినడదిగా జిల్లా విద్యాశాఖాధికారి కే. సమూయేలు గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వివరాల కొరకు http://deoananthapuramu.blogspot.com వెబ్ సైట్ నుండి పొందవచ్చును.

Applications are invited to the following posts on contract /out sourcing basis under MDM scheme O/ o of the DEO Ananthapuramu.

DEO Ananthapuram MDM Programme Jobs Notification 2022

Join Our Telegram for more Job Updates:

https://t.me/jobnews_govt

Download DEO Press Note

Download Eligibility, Salary, Vacancies