WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » Army Ordnance Corps Recruitment 2022 Notification Apply Online

Army Ordnance Corps Recruitment 2022 Notification Apply Online

Army Ordnance Corps Recruitment 2022 Notification Apply Online

Army Ordnance Corps Recruitment 2022 Notification AOC Apply Online for 3068 P

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో 3068 ట్రేడ్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

సికింద్రాబాద్లోని సెంట్రల్ రిక్రూట్మెంట్: సెల్: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్... దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ట్రేడ్స్ మ్యాన్' మేట్, ఫైర్మ్యాన్, జేఏవో పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

  • ట్రేడ్స్ మ్యాన్ మేట్: 2313 పోస్టులు.
  • ఫైరొమ్యాన్: 656 పోస్టులు
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 99 పోస్టులు .
  • మొత్తం ఖాళీల సంఖ్య: 3008

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, ఐటిఐ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: ఏదో పే కమీషన్ ప్రకారం ఫైర్మ్యాన్, జేవోఏ పోస్టులకు రూ.19000 రూ. 03200, ట్రేడ్సమ్యాన్ పోస్టులకు రూ.18000 రూ.50000 ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ప్రాక్టికల్/ స్కిల్ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ప్రకటన తేదీ: 01-09-2022

దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.


Online Application not enabled...Complete details will be updated soo. keep visiting