WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » EMRS Teaching & Non-Teaching Recruitment 2025: Notification & Online Application

EMRS Teaching & Non-Teaching Recruitment 2025: Notification & Online Application

EMRS Teaching & Non-Teaching Recruitment 2025: Notification & Online Application Out for 7267 Vacancies, EMRS Staff Selection Exam ESSE 2025 Notificat

EMRS Teaching & Non-Teaching Recruitment 2025: Notification & Online Application Out for 7267 Vacancies, EMRS Staff Selection Exam ESSE 2025 Notification Apply Online, Eklavya Model Residential Schools Staff Selection Exam (ESSE) - 2025, ONLINE APPLICATION FORM FOR EMRS PPrinicipals, PGT, TGT STAFF SELECTION EXAM (ESSE)-2025, NESTS - 7267 TGT, Hostel Warden Posts in Eklavya Model Residential Schools online application, eligibility, educational qualifications, teaching experience EMRS Recruitment 2025 Notification OUT for Teaching and Non-Teaching Posts, Apply Online, emrs recruitment 2025 last date, emrs recruitment 2025 syllabus, emrs recruitment apply online, emrs recruitment 2025 in hindi, emrs full form, emrs recruitment 2025 exam date, emrs recruitment 2025 syllabus pdf


EMRS Staff Selection Exam ESSE 2025 Notification Apply Online for 7267. National Education Society for Tribal Students (NESTS), an autonomous organization under Ministry of Tribal Affairs, Government of India, is inviting online applications for the recruitment of the teaching and non-teaching staff for Eklavya Model Residential Schools (EMRSs) across the country


How to Apply EMRS Staff Selection Exam ESSE 2025 Notification?

  • Online Apply For Online Registration 
  • Fill Online Application Form 
  • Pay Examination Fee 
  • Download Confirmation Page

NESTS: ఏకలవ్య పాఠశాలలో 7267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ఈ ఎంఆర్ఎస్) లో ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 7267 పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్) దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నెక్స్ట్ తెలిపింది. 

ఖాళీల వివరాలు:

1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 3962 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ లైబ్రేరియన్. (మేల్), పీఈటీ (ఫిమేల్), సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ లైబ్రేరియన్. (మేల్), పీఈటీ (ఫిమేల్),

అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఎస్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 23.10.2025 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ.35400-112400; హాస్టల్ వార్డెన్కు రూ.29200-92300 .

2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 346 పోస్టులు 

3. హాస్టల్ వార్డెన్ (మహిళలు): 289 పోస్టులు

4. ప్రిన్సిపల్- 225 పోస్టులు

అర్హత: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు.

5. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 1460 పోస్టులు

అర్హతబీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 ఏళ్లు మించకూడదు. 

6. అకౌంటెంట్ - 61 పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళు మించకూడదు.

7. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 228 పోస్టులు

అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. 

8. ల్యాబ్ అటెండెంట్: 146 పోస్టులు

విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు. 

అర్హత: 10వ/ 12వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

9. స్టాఫ్ నర్స్ (మహిళలు): 550 పోస్టులు

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

అర్హత: 1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి నర్సింగ్‌లో బి.ఎస్సీ (ఆనర్స్) లేదా

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి బి.ఎస్సీ నర్సింగ్‌లో రెగ్యులర్ కోర్సు లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి పోస్ట్ బేసిక్ బి.ఎస్సీ నర్సింగ్.

2. ఏదైనా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్స్ మిడ్-వైఫ్ (RN లేదా RM)గా నమోదు చేసుకున్నాడు.

3. పైన పేర్కొన్న (1) పొందిన తర్వాత కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండున్నర సంవత్సరాల అనుభవం

జీతభత్యాలు:

ప్రిన్సిపల్: నెలకు రూ. 78800 - రూ.209200 చెల్లిస్తారు.

పీజీటీ: నెలకు రూ.47600-రూ.151100 చెల్లిస్తారు.

అకౌంటెంట్: నెలకు రూ.35400-రూ.112400 చెల్లిస్తారు.

జేఎస్ఏ: నెలకు రూ.19900 - రూ.63200 చెల్లిస్తారు.

ల్యాబ్ అటెండెంట్: నెలకు రూ.18000- రూ.56900 చెల్లిస్తారు.

స్టాఫ్ నర్స్ (మహిళలు): నెలకు రూ.29200- రూ.92300 చెల్లిస్తారు.

హాస్టల్ వార్డెన్ (పురుషులు): నెలకు రూ.29200- రూ.92300 చెల్లిస్తారు.

హాస్టల్ వార్డెన్ (మహిళలు): నెలకు రూ.29200- రూ.92300 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2025, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: ఓఎంఆర్ ఆధారిత పెన్ పేపర్) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు), లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు (30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000,  ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 23.10.2025

దరఖాస్తు ఫీజు:

ప్రిన్సిపల్: రూ.2000.

పీజీటీ: రూ.1500

నాన్ టీచింగ్ స్టాఫ్: రూ. 1000.

దరఖాస్తుకు చివరి తేది: 23.10.2025


NESTS: Notification released for the recruitment of 7267 teaching and non-teaching posts in Eklavya School.


The National Education Society for Tribal Students (NEST), an autonomous organization headed by the Union Ministry of Tribal Affairs, has invited applications for the recruitment of 7267 posts in Eklavya Model Residential Schools (EMRS) across the country on a merit basis. Eligible candidates can apply online by October 23, NEST said. 


Vacancy details:


1. Trained Graduate Teachers (TGT): 3962 posts

Subjects: Hindi, English, Maths, Social Studies, Science, Bengali, Gujarati, Kannada, Malayalam, Manipuri, Marathi, Odia, Telugu, Urdu, Mizo, Sanskrit, Santali, Music, Art, PTT Librarian. (Male), PET (Female), Subjects: Hindi, English, Maths, Social Studies, Science, Bengali, Gujarati, Kannada, Malayalam, Manipuri, Marathi, Odia, Telugu, Urdu, Mizo, Sanskrit, Santali, Music, Art, PTT Librarian. (Male), PET (Female),

Eligibility: For TGT vacancies, candidates should have passed CTET along with a degree in the relevant discipline, B.Ed. Degree, BPED for TGT PET posts; Degree, BLSISC for TGT Librarian posts.

Age limit: Should be between 18-35 years as on 23.10.2025.

Salary and allowances: Rs.44900-142400/ Rs.35400-112400 per month

2. Hostel Warden (Male): 346 posts

3. Hostel Warden (Female): 289 posts

4. Principal- 225 posts

Eligibility: B.Ed, Master's degree pass.

Work experience: Should have at least 12 years of work experience.

Age: Not more than 50 years.

5. Post Graduate Teacher (PGT) - 1460 posts

Eligibility: B.Ed, PG Degree/ M.Sc/ ME/ M.Tech/ MCA pass.

Age: Not more than 40 years.

6. Accountant - 61 posts

Eligibility: Degree pass.

Age: Not more than 30 years.

7. Junior Secretariat Assistant: 228 posts

Eligibility: Senior Secondary pass.

Age: Not more than 30 years.

8. Lab Attendant: 146 posts

Departments: Marathi, Odia, Telugu, Bengali, Hindi, Maths, Physics, Chemistry, History, Geography etc.

Eligibility: 10th/12th pass.

Age: Not more than 30 years.

9. Staff Nurse (Female): 550 posts

Age: Not more than 35 years.

Qualification: 

1. B.Sc (Hons) in Nursing from a recognized University/Institution or B.Sc Nursing regular course from a recognized University/Institution or Post Basic B.Sc Nursing from a recognized University/Institution.

2. Registered as a Nurse or Nurse Midwife (RN or RM) with any State Nursing Council.

3. At least two and a half years of experience in a 50-bed hospital after obtaining (1) above

Salary and Allowances:

Principal: Rs. 78800 - Rs. 209200 per month.

PGT: Rs.47600-Rs.151100 per month.

Accountant: Rs.35400-Rs.112400 per month.

JSA: Rs.19900 - Rs.63200 per month.

Lab Attendant: Rs.18000-Rs.56900 per month.

Staff Nurse (Female): Rs.29200-Rs.92300 per month.

Hostel Warden (Male): Rs.29200-Rs.92300 per month.

Hostel Warden (Female): Rs.29200-Rs.92300 per month.


Selection Process: Selection process will be conducted on the basis of OMR Based Test and Interview.


Selection Process: Selection will be made on the basis of EMRS Staff Selection Exam-2025, Document Verification, Medical Examination. Exam Pattern: Objective type questions will be asked in OMR based pen paper) method. 120 marks (120 questions) have been allotted for TGT written test, 30 marks (30 questions) for Language Competency Test. 120 marks (120 questions) have been allotted for Hostel Warden written test. The duration of TGT test will be three hours, and the duration of Hostel Warden test will be two and a half hours.


Application Fee: TGT Rs.1500; Hostel Warden Rs.1000, SC/ST/Divyang candidates do not need to pay the fee.


Last date for submission of online application: 23.10.2025


Application Fee:

  • Principal: Rs.2000.
  • PGT: Rs.1500
  • Non-Teaching Staff: Rs. 1000.

Last date for application: 23.10.2025

Eklavya Modal Residential Schools Staff Selection Exam (ESSE) - 2025 Syllabus and Important Links:👇

Apply Online Click Here

Syllabus Click Here Soon

Download EMRS Recruitment 2025 Notification