AP Constable Final Written Test Results 2025, Final Written Test Results for the post of SCT PC (Civil) and SCT PC (APSP), Download the OMR Sheet for the post of SCT PC (Civil) and SCT PC (APSP), ap-police-constables-final-written-test-result-2025 Download at slprb.ap.gov.in
ANDHRA PRADESH STATE LEVEL POLICE RECRUITMENT BOARD Result of SCT PC (Civil) (Men& Women) and SCT PC (APSP) (Men) in Police Department, vide Notification Rc. No. 161/SLPRB/ Rect.2/2022,Dtd: 28.11.2022 Final Written Exam Date: 01.06.2025 Candidate’s Data & Marks
ఏపీలో కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ ఆర్.కె.మీనా విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరుకాగా.. 33,921 మంది అర్హత సాధించారు.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి ఈనెల 17 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
Download the OMR Sheet for the post of SCT PC (Civil) and SCT PC (APSP) click here
Download Final Written Test Results for the post of SCT PC (Civil) and SCT PC (APSP) Click here