WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » SBI Specialist Cadre Officers Recruitment 2024 Apply Online

SBI Specialist Cadre Officers Recruitment 2024 Apply Online

SBI Specialist Cadre Officers Recruitment 2024 Apply Online for 1511 Vacancies

SBI Specialist Cadre Officers Recruitment 2024 Apply Online for 1569 Vacancies RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS IN STATE BANK OF INDIA ON REGULAR AND CONRTACTUAL BASIS


State Bank of India invites On-line application from Indian Citizen for appointment in the following Specialist Cadre Officer Posts on Regular and Contractual Basis. Candidates are requested to apply On-line through the link given in Bank's website https://bank.sbi/web/careers or https://www.sbi.co.in/web/careers

Application Fee SBI 1569 Specialist Officer Recruitment 2024

  • For General/ EWC/ OBC : Rs.750/-
  • For SC/ ST/ PwD: Nil

SBI Specialist Cadre Officers Recruitment 2024 Important Events / Dates:

Commencement of Online Registration of Application: 14.09.2024

Closure of Registration of Application: 04.10.2024

Online Fee Payment: 14.09.2024 to 04.10.2024

SBI Recruitment:ఎస్బీఐలో 1569స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1569 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 1569 పోస్టులు

కేడర్:  అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్,  చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. 

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్/ బెంగళూరు/ చండీగఢ్/ తిరువనంతపురం.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 14.09.2024 నుంచి 04.10.2024 వరకు. 

RECRUITMENTOF SPECIALIST CADRE OFFICERS ON CONTRACTUAL BASIS - GITC  (Apply Online from 03.09.2024 to 24.09.2024 )

ADVERTISEMENT NO : CRPD/SCO/2024-25/14

Download Detailed Notification   Apply Online Click Here

RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS ON REGULAR BASIS DEPUTY MANAGER (SYSTEMS) & ASSISTANT MANAGER (SYSTEM)  (Apply Online from 14.09.2024 to 04.10.2024 )

ADVERTISEMENT NO : CRPD/SCO/2024-25/15

Download Detailed Notification      Apply Online Click Here

RECRUITMENT OF SPECIALIST CADRE OFFICER ON CONTRACTUAL BASIS FOR IT RISK MANAGMENT (Apply Online from 14.09.2024 to 04.10.2024 )

ADVERTISEMENT NO : CRPD/SCO/2024-25/16

Download Detailed Notification   Apply Online Click Here