WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » APPSC Group1 Mains Hall Tickets 2023

APPSC Group1 Mains Hall Tickets 2023

APPSC Group1 Mains Hall Tickets 2023

APPSC Group1 Mains Hall Tickets 2023 Download psc.ap.giv.in AP Group 1 Admit Card for Mains Examinations 2023

APPSC Group1 Mains Hall Tickets 2023 ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION Notification No: 28/2022 Dated: 30/09/2022 Group-I Services (General/Limited Recruitment)

ATTENTION TO THE PROVISIONALLY QUALIFIED CANDIDATES OF GROUP-I MAIN EXAMINATION

జూన్ 3-10 తేదీల్లో గ్రూప్-1 మెయిన్స్

మే 24 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు/ విభగాలలో గ్రూప్-1 సర్వీసు (ప్రకటన నెం. 28/2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రధాన పరీక్షలను జన్ 3 నుంచి 10వ తేదీ నిర్వహించనుంది. ఈ మేరకు మే 19న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పది జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో జరుగనున్నాయి. మే 24 నుంచి హాల్టికెట్లను అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలని ఏపీపీఎ స్పష్టం చేసింది.

The candidates who have provisionally qualified for Group-1 Main Written Examination (Conventional Type) are aware that the Group-l Services Main Examinations are scheduled to be held from 03.06.2023 to 10.06.2023 from 10.00 A.M to 01.00 P.M in 10 district centres. The said examination hall tickets will be hosted on 24.05.2023 in the Commission's Website (https://psc.ap.gov.in/). Therefore all the candidates are hereby advised to download Hall Tickets well in advance to avoid lastminute rush and should follow the Guidelines and Instructions as provided in the Hall Ticket.

Group1 Mains Hall Tickets 2023 click here