AP SI Hall Tickets 2023 Preliminary Written Test

AP SI Hall Tickets 2023 Preliminary Written Test

AP SI Hall Tickets 2023 Preliminary Written Test DOWNLOAD SCT SI PWT HALL TICKETS Download of Hall Tickets for Preliminary Written Test of SCT SIs (Civil and APSP) is enabled from 5.00 PM on 05.02.2023 to 05.00 PM on 15.02.2023

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష(SI Recruitment Preliminary Exam)కు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరీక్షకు హాల్‌ టిక్కెట్లను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు నేటి సాయంత్రం 5గంటల నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5గంటల వరకు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/UI/index  (ఈ లింక్‌పై క్లిక్‌ హాల్‌టిక్కెట్లు పొందండి) నుంచి  హాల్‌టిక్కెట్లు  డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు, ఈ పరీక్ష ఫిబ్రవరి 19న జరగనుండగా.. తొలి పేపర్‌ ఉదయం 10 గంటల నుంచి 1గంట వరకు; రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా  411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 421 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 1,40,453 మంది పురుషులు దరఖాస్తు చేయగా.. 32,594 మంది మహిళలు ఉన్నారు.

AP SI Hall Tickets 2023 Download

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Search This Blog

Search This Blog

HALL TICKETS-KEYS-RESULTView All

TSPSC & Telangana JobsView All

BANKING JOBSView All

TEACHING JOBSView All

UPSC & CENTRAL JOBSView All

STAFF SELECTION COMMISSIONView All