WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » TS PC Preliminary Key 2022 with Question Paper

TS PC Preliminary Key 2022 with Question Paper

TS PC Preliminary Key 2022 with Question Paper

TS PC Preliminary Key 2022 with Question Paper TS POLICE CONSTABLES Preliminary Exam 2022 Question Paper With Key Download Telangana PC Key with Question papers for Preliminary Written Test dated 28th August 2022 for Recruitment to Posts of SCT PC (Civil) and / or equivalent, Transport Constables and Prohibition & Excise Constables.


తెలంగాణలో నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. నియామక మండలి వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. కీ పేపర్లో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాల్సిందిగా అభ్యర్థులకు సూచించింది. ఈనెల 31ఉదయం 8గంటల నుంచి సెప్టెంబరు 2వ తేదీ 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. కాగా, అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు విడివిడిగా తగిన ఆధారాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పోలీసు నియామక మండలి ప్రకటనలో వెల్లడించింది.

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt

TS PC Question Paper 2022

Download TS PC Preliminary Key 2022