WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , , , » APTET Key 2024 Question Papers

APTET Key 2024 Question Papers

APTET Key 2024 Question Papers

APTET Key 2024 Question Papers AP TET July 2024 Question Papers & Keys  download Response Sheets APTET Paper 1A, 1B, 2A, 2B Answer Keys 2024, APTET Keys APTET 2024 Question Papers, Session wise, Shift wise, Paper wise, Subject Wise Answer Keys with Question Papers AP TET 2024 Answer Keys at https://aptet.apcfss.in/ 


ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జులై-2024) ప్రాథమిక కీ విడుదలైంది. ఈ మేరకు అక్టోబర్ 3, 4వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రిలిమినరీ 'కీ'లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మిగిలిన 'కీ'లు పరీక్ష జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల కానున్నాయి. పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలు 20వ తేదీ వరకు జరుగనున్నాయి. త్వరలోనే 'కీ'లపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 27న తుది 'కీ' విడుదల. నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది.


APTET July 2024 Key Papers How to download APTET 2024 Key AP TET Key 2024 Paper 1 & 2 AP Teacher Eligibility Test 2024 Key


Join Our WhatsApp for more Job Updates:  https://bit.ly/jobs-whatsapp-channel


APTET Intial Key 2024 Question Papers click here