WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » IBPS CRP Clerks XIII Preliminary Results 2024

IBPS CRP Clerks XIII Preliminary Results 2024

IBPS CRP Clerks XIII Preliminary Results 2024

IBPS CRP Clerks XIII Preliminary Results 2024 IBPS CRP XIII Clerk Preliminary Results 2023 Common Recruitment Process for Recruitment of Clerks in Participating Banks (CRP CLERKS-XIII) Declaration of Result for Online Preliminary Examination

IBPS CRP Clerks XIII Preliminary Results 2024 Important Dates:

Commencement of Result - 14-09-2023

Closure of Result - 21-09-2023

 IBPS Clerk: ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు

ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2వ తేదీల్లో ఐబీపీఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలు పరిశీలించుకోవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్ లో మెయిన్ పరిక్ఘ నిర్వహించనున్నారు.

IBPS Clerks Preliminary Results 2024 click here