WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » IBPS CRP Clerks XII Mains Results 2022

IBPS CRP Clerks XII Mains Results 2022

IBPS CRP Clerks XII Mains Results 2022

IBPS CRP Clerks XII Mains Results 2022 IBPS CRP XII Clerk Mains Results 2022 Common Recruitment Process for Recruitment of Clerks in Participating Banks (CRP CLERKS-XII) Declaration of Result for Online Main Examination

IBPS CRP Clerks XII Mains Results 2022 Important Dates:

Commencement of Result - 01-04-2023

Closure of Result - 30-04-2023


ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ 2022 ఫలితాలు విడుదల


వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ (సీఆర్పీ క్లర్క్స్ XII- 2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రధాన పరీక్ష ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఏప్రిల్ 13 విడుదల చేసింది. దేశవ్యాప్తంగా క్లర్క్ నియామక ప్రధాన పరీక్షలను గతేడాది అక్టోబర్లో ఐబీపీఎస్ నిర్వహించింది. ఈ మేరకు ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన అందుబాటులో లింక్ ఏప్రిల్ 30 ఉంటుంది. ఉత్తీర్ణులైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.


IBPS Clerks Mains Results 2022 click here