WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » India Post GDS Result 2023

India Post GDS Result 2023

India Post GDS Result 2023

India Post GDS Result 2023 Released for Document Verification, Check All India Circle Merit List and Cutoff GDS Online Engagement -Andhra Pradesh, Telangana Indian Post Gramin Dak Sevak (GDS) Recruitment 2023 Result Selection List

Indian Postal Department (GDS Online Engagement) has released the result 6th List for document verification (DV) for the recruitment of Gramin Dak Sevak (GDS) in various circles across the country.

List of shortlisted candidates for document verification is released for all Circles - Supplimentary List - II

How to Check Gramin Dak Sevak GDS Result 2023? 

  • Go to the India Post GDS Official Portal – www.appost.in/gdsonline/Home.aspx. 
  • Click on Shortlisted Candidates Link in the left sidebar. 
  • Click on Stet and then Cycle, then it opens a pdf file. 
  • Now, you can Check with your GDS Registration Number, Name, Category and other details.
  • ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.inను ఓపెన్ చెయ్యాలి. 
  • హోమ్ పేజ్లో కనిపించే 'Shortlisted Candidates' లింక్ పై క్లిక్ చెయ్యాలి. 
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో భారత తపాలా శాఖ 40,889 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి రెండవ జాబితాను పోస్టల్ శాఖ ఏప్రిల్ 11న విడుదల చేసింది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 21 పరిశీలనకు హాజరుకావాల్సి లోగా ధ్రువపత్రాల ఉంటుంది. తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి.
India Post GDS Result 2023 Instructions for selected candidates:
  • These short listed candidates should get their documents verified through the Divisional Head mentioned against their names on or before 21/04/2023. 
  • No extra time will be given to any such candidates in any circumstances. 
  • The shortlisted candidates should report for verification along with originals and a complete set of photo copies of all the relevant documents. Please refer to Para 21 (iii) of the Notification for more details
Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt