WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » AP Constable Hall Tickets 2023 Preliminary Written Test

AP Constable Hall Tickets 2023 Preliminary Written Test

AP Constable Hall Tickets 2023 Preliminary Written Test

AP Constable Hall Tickets 2023 Preliminary Written Test Download of Hall Tickets for Preliminary Written Test of SCT PCs (Civil and APSP) Download Hall Ticket for SCT PC (Civil and APSP)

కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల

AP కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన APSLPRB.. హాల్ టికెట్లు విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. కాగా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈనెల 22న పరీక్ష జరగనుంది.

PRELIMINARY WRITTEN TEST

One Paper (three hours duration) for 200 marks (200 Questions): Intermediate Standard:

Subject for the examination: English / Arithmetic(SSC Standard)/ Test of Reasoning / Mental Ability /General Science / History of India, Indian culture, Indian National Movement. / Indian Geography, Polity and Economy / Current events of national and international importance.

AP Constable Hall Tickets 2023 Download