WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » , » UPSC Engineering Services 2023 Apply Online

UPSC Engineering Services 2023 Apply Online

UPSC Engineering Services 2023 Apply Online

UPSC Engineering Services 2023 Apply Online for 327 Posts UPSC ESE 2023 Engineering Services (Preliminary) Examination 2023 - UPSC UPSC ESE / IES Exam 2023 Engineering Services Examination UPSC Engineering Services (Prelims) ESE / IES 2023 Examination Notification Released for 327 Posts Apply Online How to Apply for UPSC IES 2023 UPSC IES 2023 Selection Process how-to-apply UPSC IES 2023

UPSC Engineering Services 2023 Preliminary Examination Important Dates:

Name of Examination

Engineering Services

(Preliminary) Examination, 2023

Date of Notification 14/09/2022
Date of Commencement of Examination 19/02/2023
Duration of Examination One Day
Last Date for Receipt of Applications 04/10/2022 - 6:00pm

LAST DATE FOR SUBMISSION OF APPLICATIONS:

The Online Applications can be filled from 14th September, 2022 to 4th October, 2022 till 6:00 PM. The online Applications can be withdrawn from 12.10.2022 to 18.10.2022 till 6:00 PM after which the link will be disabled.

CANDIDATES TO ENSURE THEIR ELIGIBILITY FOR THE EXAMINATION:

All candidates (male/female/transgender) are requested to carefully read the Rules of Engineering Services Examination notified by the Government (Ministry of Communications, Department of Telecommunications) and the Notice of Examination derived from these Rules. The candidates applying for the examination should ensure that they fulfil all eligibility conditions for admission to the Examination. Their admission at all the stages of the examination will be purely provisional subject to satisfying the prescribed eligibility conditions.

Mere issue of e-Admission Certificate to the candidate will not imply that his/her candidature has been finally cleared by the Commission. Commission take up verification of eligibility conditions with reference to original documents only after the candidate has qualified for Personality Test.

How to Apply for UPSC Engineering Services 2023:

  • Candidates are required to apply Online only by using the website www.upsconline.nic.in. In case the applicant has not yet registered in the One Time Registration (OTR) platform, the link of which is already available on the Commission’s website, he/she should register in this platform and thereafter proceed for filling up the online application for the examination. Brief instructions are given in Appendix-IIA. Detailed instructions for filling up online applications are available on the above mentioned website. 
  • The facility of withdrawal of Application is available for those candidates who do not want to appear for the Examination. In this regard, Instructions are mentioned in Appendix-IIB of this Examination Notice. www.govtjobnews9.com
  • Candidate should have details of one Photo ID Card viz. Aadhaar Card/Voter Card/PAN Card/Passport/Driving License/Any other Photo ID Card issued by the State/Central Government. The details of this Photo ID Card will have to be provided by the candidate while filling up the online application form. This Photo ID Card will be used for all future referencing and the candidate is advised to carry this Photo ID Card while appearing for Examination/Personality Test. www.govtjobnews9.com
  • The eligible candidates shall be issued an e-Admission Certificate three weeks before the commencement of the Examination. The e-Admission Certificate will be made available in the UPSC website [www.upsc.gov.in] for downloading by candidates. No Admission Certificate will be sent by post. All the applicants are requested to provide valid & active e-mail i.d. while filling up online application form as the Commission may use electronic mode for contacting them.
  • Candidate has to register himself herself on OTR (One Time Registration) portal by Clicking the New Registration button
  • After registration, he/she has to login (by Email ID Mobile Number OTR ID) to verify the already registered OTR application
  • Go to the Latest Notification tab in the OTR application 
  • Check the eligibility from the UPSC IES 2023 Notification
  • Click on the Apply Online Link given below or visit the website www.upsc.gov.in or www.upsconline.nic.in
  • Fill out the application form
  • Upload the required documents
  • Pay Fee and Print the Application Form

UPSC Engineering Services 2023 Age Limit:

The age limit for this recruitment is 21-30 Years. The crucial date for the calculation of the age is 1.1.2023. The age Relaxation will be given as per the Rules of the Government.

UPSC Engineering Services 2023 Post Details, Eligibility & Qualification:

Post Name Vacancy Qualification
Indian Engineering Services (IES) 327 Graduate in Engineering/ B.E./ B.Tech

ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే.. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసెస్లో 327 ఖాళీలను పూర్తి చేయనున్నారు.

జాతీయ స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ లాంటి గ్రూప్-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ విభాగాల్లో ఏటా యూపీఎస్సీ ఈఎస్ఈ నిర్వహిస్తుంది. తుది ఎంపిక తర్వాత సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్, సెంట్రల్ పవర్, నేవల్, బార్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్, జూనియర్ టెలికాం ఆఫీసర్, ఆల్ ఇండియా రేడియో రెగ్యులేటర్ సర్వీసెస్ లాంటి వివిధ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. www.govtjobnews9.com

దేశంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేసే మంచి అవకాశం దక్కుతుంది. పదోన్నతులతో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం. వీటితోపాటు 7వ పే కమిషన్ లెవెల్ 10 మూలవేతనం రూ.50,100తో మొదటి నెల నుంచే సమారు రూ.90 వేల వరకు పొందగలుగుతారు.

విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చదివి ఉండాలి. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2. 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్ లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయః పరిమితి: అభ్యర్థులు వయసు 01-01-2023 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో www.upsconline.nic.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ అడ్మిషన్ కార్డ్ను పరీక్షకు మూడు వారాల ముందు జారీ చేస్తారు. దీన్ని యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి.

ఎంపిక విధానం: స్టేజ్-1(ప్రిలిమినరీ/ స్టేజ్ 1) ఎగ్జామ్, స్టేజ్ 2 మెయిన్ / స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్ (పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష రుసుము: మహిళా ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి,

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14-00-2022,

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2022, నగదు ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-10-2022.

ఆన్లైన్లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04-10-2022. 

ప్రిలిమినరీ స్టేజ్-1 పరీక్ష తేది: 19-02-2023.


పరీక్ష రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు పరీక్ష రుసుము చెల్లించనవసరం లేదు.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14 అక్టోబరు, 2022 సాయంత్రం 6.00 గంటల వరకు. 

విద్యార్హతలు: ఇంజినీరింగ్ లో ఏదైనా డిగ్రీ/ తత్సమాన అర్హత. ఎంఎస్సీ/ తత్సమానం. కానీ ప్రతిపాదించిన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. 

వయః పరిమితి: జనవరి 1, 2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ స్టేజ్-1 పరీక్ష తేదీ: 19 ఫిబ్రవరి, 2023 

తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు (ప్రిలిమ్స్, మెయిన్స్): హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి

ఇంజినీరింగ్ సర్వీసెస్ 2022 పరీక్ష విధానం స్టేజ్-1 (ప్రిలిమినరీ): 

పూర్తి ఆబ్జెక్టివ్ విధానం. కాలిక్యులేర్లను అనుమతించరు.

UPSC Engineering Services 2023 Apply Online

UPSC Engineering Services 2023 Selection Process:

UPSC IES 2023 Selection Stages:

  • Prelims Written Exam (500 Marks)
  • Mains Written Exam (600 Marks)
  • Interview (200 Marks)
  • Document Verification
  • Medical Examination
UPSC Engineering Services 2023 Important Links:
Join Our Telegram Group Click Here
UPSC IES 2023 Notification PDF Click Here
UPSC IES 2023 Apply Online Click Here
UPSC Official Website Click Here