WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » TSFSL Jobs Recruitment 2022 Notification, Application Form

TSFSL Jobs Recruitment 2022 Notification, Application Form

TSFSL Jobs Recruitment 2022 Notification, Application Form

TSFSL Jobs Recruitment 2022 Notification, Application Form TSPA Forensic Science Lab officers, Assistants Notification 2022 Eligibility, Vacancies

Telangana Forensic Science and Laboratories under Police Department Telangana State Government invites applications for the following posts on temporary basis through offline only.

TS POLICE: తెలంగాణ పోలీస్ శాఖ- 32 అసిస్టెంట్, ఆఫీసర్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 32

పోస్టుల వారీగా ఖాళీలు:

1. సైంటిఫిక్ ఆఫీసర్ (డీఎన్ ఏ): 02

2. సైంటిఫిక్ అసిస్టెంట్(డీఎస్ఏ). 04

3. ల్యాబ్ అసిస్టెంట్ (డీఎన్ఏ): 02

4. సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ డివిజన్): 03

5. సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్): 03

8. ల్యాబ్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్); 04 

7. సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) 02 

8. సైంటిఫిక్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 06

9. ల్యాబ్ అసిస్టెంట్ ( సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 02 

10. సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్ డివిజన్): 04

దరఖాస్తు విధానం: తెలంగాణ పోలీస్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌ విధానంలో సూచించిన అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 9, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపవల్సి ఉంటుంది. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.09.2022

దరఖాస్తు చివరి తేది: 09.10.2022.


TSFSL Jobs Recruitment 2022 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt

TSFSL Jobs Recruitment 2022 Application Download soon

TSFSL Jobs Notification 2022 Download